Congress | ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులుకన చేసేలా వివాదాన్ని లేవనెత్తారు. రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే 3 గంటలే ఇస్తామని చెప్పడంపై రైతుల మనోగతాన్ని తెలు�
ఆంధ్రప్రదేశ్‌లో ఓ టమాట రైతును గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి హత్య చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు.
Cow In The Grip Of Lioness | ఒక ఆవుపై ఆడ సింహం దాడి చేసింది. ఆవును చంపి తినేందుకు దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుంది (Lioness Grips Cow). ఇది గమనించిన రైతు సింహం బారి నుంచి తన ఆవును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సింహంపైకి రాళ్లు వి
AP News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ప్రజలకు మిర్చి ఘాటు తగులుతోంది. టామాట, క్యాప్సికం, క్యారెట్ ధర వందకు తగ్గడంలేదు. కూరగాయల ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉండగ�
సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు సీనియర్ హీరో కమల్‌హాసన్. గత ఏడాది ‘విక్రమ్' సినిమా సాధించిన అపూర్వ విజయంతో ఆయన కెరీర్ తిరిగి ఊపందుకుంది. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్-2’ చిత్రంలో �
Daimond | ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషం.. కాని అదే రైతుకు అనుకోకుండా తన పంట పొలంలో విలువైన వజ్రం లభిస్తే పట్టరాని సంతోషం.
నేను శామీర్‌పేట మండలం కేశవరం గ్రామానికి ఇల్లరికం వచ్చాను. మా అత్తా మామ గతంలోనే చనిపోగా, భార్య, బిడ్డతోని కలిసి ఉండేవాళ్లం. జూన్ 27, 2019లో నా భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్‌తో చనిపోయింది.
ఏఐ (AI ), మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీల రాకతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వారికి కొలువుల మార్కెట్ రెడ్ కార్పెట్ పరుస్తుంది.