Teacher On Way To School Dies | ప్రిన్సిపాల్‌తో కలిసి ఒక టీచర్ అతడి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నది. ఒక లారీ చెట్టు కొమ్మను లాక్కెళ్లడంతో అది విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ టీచర్ మరణించగా ప్రిన్సిపాల్ గాయపడ్డాడు. ఈ సం�
Car crashes through wall | కారును పార్కింగ్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రివర్స్ గేర్‌లో ఉన్న ఆ కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను వెనుక నుంచి ఢీకొట్టింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కారు కింద పడింది.
Car Falls From Bridge | జీపీఎస్ నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కింద పడింది. అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు.
Woman Making Reel Falls | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన మరొకటి జరిగింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్ చేసింది. ప్రమాదవశాత్తు జారి లోయలోకి ప�
Water Tank Falls On Woman | వీధిలో నడుస్తున్న మహిళపై వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Vehicle Falls Into Huge Sinkhole | ఒక వాహనం నిలిచి ఉన్న పేవ్మెంట్ ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్కడ ఏర్పడిన భారీ గుంతలో ఆ వాహనం పడింది. అందులో ఉన్న డ్రైవర్ బయటకు దూకి క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల
Audi : ఇటలీ-స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఆదివారం పర్వతారోహణ చేస్తూ ఆడి ఇటలీ బాస్ ఫబ్రిజియో లోంగొ (62) మరణించారు. పదివేల అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆయన ప్రాణాలు విడిచారు.
Huge Crane Falls On Building | మెట్రో పనుల కోసం వినియోగించిన భారీ క్రేన్ అదుపుతప్పింది. పక్కనే ఉన్న భవనంపై అది పడింది. దీంతో ఆ బిల్డింగ్ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అధికారులు ఊరట చ�
Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది.
Woman Falls Into Gorge | ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో సెల్పీ తీసుకుంటా జారి లోయలో పడింది. రక్షించమని కేకలు వేసింది. గమనించిన స్థానికులు హోంగార్డు సహాయంతో ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BJP's Rajya Sabha Tally Dips | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. (BJP's Rajya Sabha Tally Dips) ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ
Ceiling Fan Falls On Girl | క్లాస్‌రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుండగా ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఒక బాలికపై పడటంతో ఆమె గాయపడింది. ఇది చూసి టీచర్, విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీలో రిక�
Woman Driver Falls Into Ditch | కారు డ్రైవ్ చేసిన మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అదుపుతప్పిన కారు 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.
Jabalpur airport | ఎయిర్పోర్ట్ బయట ఉన్న షెడ్ నుంచి మెటల్ కూలింది. దీంతో దాని కింద పార్క్ చేసిన ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు డ్రైవర్, ప్రయాణించిన వ్యక్తి ఆ కారు దిగడంతో వారికి ప్రమాదం తప్పింద�
Upper Berth Falls On Man | స్లీపర్ కోచ్‌లోని పై బెర్త్ ప్రయాణికుడు చైన్‌ను సరిగా అమర్చలేదు. ఈ నేపథ్యంలో ఆ బెర్త్ పడటంతో కింది బెర్త్‌పై ఉన్న వృద్ధుడైన రైలు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ