Overhead water tank falls | రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
Giant Music System Falls | డ్యాన్స్ చేస్తున్న గుంపుపై భారీ మ్యూజిక్ సిస్టమ్ పడింది. (Giant Music System Falls) ఈ నేపథ్యంలో పలువురు యువకులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా�
Tractor-trolley | గర్రా నదిపై ఉన్న వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంలో సహాయక చర్యలు చేపట్టారు.
40 అడుగుల లోతు వరకు నీటితో ఉన్న ఆ డ్యాంలో వ్యాన్తోపాటు ఏడుగురు యాత్రికులు మునిగిపోయారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
పైన పటారం.. లోన లోటారం అన్నట్లుంది సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టడం రోగులకు దడ పుట్టిస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఏ భాగం కూలి మీదపడుతుందోనని రోగుల�
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
లక్నో: ఒక మహిళ 9వ అంతస్తు పైనుంచి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది. రెసిడెన్సియల్ సొసైటీలోని అపార్ట్మెంట్ సముదాయంలో నివాస
న్యూఢిల్లీ: దేశంలో గత 35 ఏండ్లలో తొలిసారి విద్యుత్ డిమాండ్ తగ్గింది. మార్చితో ముగిసిన 2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం తగ్గింది. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణమని ప్రభ�
న్యూఢిల్లీ: ఒక మహిళ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. ఒక వ్యక్తి ఆమెను తీసుకెళ్లి ఒకచోట పడేశాడు. ఆ మహిళ మరణానికి కారణమైన నిందితుడ్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. �