కరీంనగర్లో నకిలీ మందుల విక్రయాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా వేణు మెడికల్ ఏజెన్సీ మేనేజింగ్ పాట్నర్ ఆర్ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
ఉత్తర తెలంగాణకు కేంద్రమైన కరీంనగర్లో నకిలీ మందుల మూలాలు బయట పడుతున్నాయి. దేశంలోనే మెడికల్ వ్యాపార కేంద్రంగా మారిన ఉమ్మడి జిల్లాలో ఎక్కడో బిహార్‌లో తయారైన డూప్లికేట్ మందులు వెలుగు చూస్తున్నాయి.
నగరంలో జరుగుతున్న నకిలీ ఔషధాల విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు నగరంలోని పలుచోట్ల దాడులు జరిపింది. ఈ దాడుల్లో నగరంలోని కవాడిగూడలోని అర్వింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద
విచ్చలవిడిగా లభించే నకిలీ మందుల కట్టడికి తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ (టీఎస్‌డీసీఏ) చర్యలు చేపట్టింది. బయట లభించే ఔషధాల్లో నకలీలను తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆశన్న పల్లి లో నకిలీ మందులు అమ్ముతున్న వ్యక్తులను గ్రామస్తులు సోమవారం పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో సోమవారం ఉదయం సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్ర�
మార్కెట్లో నకిలీ ఔషధాల అమ్మకాల్ని అడ్డుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించగా, 84 రకాల ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆదివారం ఈమేరకు ‘సీడీఎస్‌సీవో’ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర�
రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నది. నిరుటితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నద
నగరంలో నకిలీ వైద్యులు కలకలం సృష్టిస్తున్నారు. అర్హత లేకున్నా నాసిరకం వైద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు పెరిగిపో�
Antibiotics | ప్రజల ప్రాణాలకు హానికలిగించే నకిలీ మందులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝళిపిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నకిలీ ఔషధాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన డీసీఏ అధికారులు.. శుక్ర
పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కల్తీ అయినట్టే, జబ్బుపడితే కోలుకోవడానికి వాడే మందులు కూడా నాసిరకాలుగానే ఉన్నాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పేర్కొంది.
Fake medicines | జుట్టు పెరిగే మందుల పేరిట నకిలీ ఔషధాలను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నిన్న నల్లగొండలోని (Nallagonda) ఓ దుకాణంలో డ్రగ్స్ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ క�