హైదరాబాద్ : నకిలీ మందుల(Fake medicines) విక్రయాలపై పోలీసులు కొరడాఝు లిపిస్తున్నారు. జుట్టు పెరిగే మందుల పేరిట నకిలీ ఔషధాలను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నిన్న నల్లగొండలోని (Nallagonda) ఓ దుకాణంలో డ్రగ్స్ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ ఔషధాలు అమ్ము తున్నట్లుగా గుర్తించారు. దుకాణంలో మైనోక్సిటోప్ సొల్యూషన్ మందులను సీజ్ చేశారు. గుజరాత్‌కు చెందిన హీలింగ్ ఫార్మా సంస్థ (Healing Pharma Company) నకిలీ మందులు తయారు చేస్తుండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.