coal mine : ఇరాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు.
Dhamna | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్ (Nagpur)లోని ధామ్నా (Dhamna)లో గల బాణాసంచా తయారీ కేంద్రంలో (explosives manufacturing factory) గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
Pathankot | పఠాన్‌కోట్‌లోని ఆర్మీ స్టేషన్ సమీపంలోని కాలువ ఒడ్డున గురువారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్ధం సుమారు రెండు కిలోమీటర్ల మేర వినపడడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
firecracker | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి (Kaushambhi) జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో (firecracker factory) భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.
Virudhunagar | తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు వ్యక్తులు గాయపడ్డారు.
firecracker factory | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా (Harda) జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ( firecracker factory) భారీ పేలుడు ( explosion) సంభవించింది.
Firecracker Factory | థాయ్‌లాండ్ (Thailand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ సుఫాన్ బురి ప్రావిన్స్ (central Suphan Buri province)లో గల సాలా ఖావో టౌన్షిప్ (Sala Khao township) సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారం (Firecracker Factory)లో భారీ పేలుడు (explosion) సంభవించిం
Explosion | చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్ధంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.