Dhamna | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్పూర్ (Nagpur)లోని ధామ్నా (Dhamna)లో గల బాణాసంచా తయారీ కేంద్రంలో (explosives manufacturing factory) గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై నాగ్పూర్ పోలీస్ కమిషనర్ రవీందర్ సింఘాల్ మాట్లాడుతూ.. పేలుడు ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Nagpur Police Commissioner Ravinder Singhal says, “About 4-5 people died in this incident, including 4 women. Our investigation is ongoing. Our team, crime branch and senior officers are present on the spot, action is being taken.” https://t.co/YKoVAfmaBn pic.twitter.com/bnaC2kYvao
— ANI (@ANI) June 13, 2024
Also Read..
Sunny Leone | సన్నీ లియోన్ ఈవెంట్కు కేరళ యూనివర్సిటీ నిరాకరణ.. ఎందుకంటే..?
Ice Cream | కోన్ ఐస్క్రీమ్లో మనిషి వేలు.. ముంబై వైద్యుడికి ఊహించని అనుభవం
Sunetra Pawa | లోక్సభ ఎన్నికల్లో ఓటమి.. రాజ్యసభకు నామినేషన్ వేసిన సునేత్ర పవార్