Home
National
8 People Died After An Explosion Took Place At A Firecracker Manufacturing Unit Near Sivakasi
Tamil Nadu: శివకాశీలో పేలుడు.. 8 మంది మృతి
Tamilnadu: తమిళనాడులోని విరుధానగర్ జిల్లాలో ఉన్న శివకాశీలో .. బాణాసంచా ఉత్పత్తి కేంద్రంలో ఇవాళ ప్రమాదం జరిగింది. ఫైర్‌క్రాకర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో భారీ పేలుడు సంభవించడంతో 8 మంది కార్మికులు మృతిచెందారు.
విరుధానగర్: తమిళనాడు(Tamil Nadu)లోని విరుధానగర్ జిల్లాలో ఉన్న శివకాశీలో .. బాణాసంచా ఉత్పత్తి కేంద్రంలో ఇవాళ ప్రమాదం జరిగింది. ఫైర్‌క్రాకర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో భారీ పేలుడు సంభవించడంతో 8 మంది కార్మికులు మృతిచెందారు. పేలుడు జరిగిన ప్రాంతం మొత్తం చెల్లాచెదురుగా మారింది. మృతిచెందిన వారిని గుర్తించినట్లు విరుధానగర్ కలెక్టర్ జయాసీలన్ తెలిపారు.
VIDEO | Several killed in an explosion at a firecracker factory near Tamil Nadu’s Sivakasi. More details awaited. pic.twitter.com/T0O5qJkNDw
— Press Trust of India (@PTI_News) May 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

