Delhi Metro | ఢిల్లీ మెట్రోలో యువతి బెల్లీ డ్యాన్స్.. VIDEO
Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల చేష్టలు, అక్కడ చోటుచేసుకునే వింత పోకడలకు సంబంధించిన వీడియోలు (Viral Video) తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ యువతి మెట్రో రైలులో బెల్లీ డ్యాన్స్ (belly dancing) చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేసింది. వీడియోలోని మహిళ ఇన్స్టాగ్రామ్ యూజర్ మనిషా డాన్సర్‌గా గుర్తించారు. ఈ వీడియోని ఆమె అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
Also Read..
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. మావోల దాడిలో జవాను మృతి
Rave Party | బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
Lok Sabha Elections | తొలిసారి ఓటేసిన 56 ఏళ్ల అక్షయ్ కుమార్.. కొనసాగుతున్న పోలింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

