నాదం ఝుమ్మంది.. ఆమె పాదం సయ్యంది. 170 గంటలపాటు నిరంతరాయంగా నాట్యం పల్లవించింది. ఆ నృత్యకారిణి భరతనాట్య అభినయ వేదం.. ఆహూతులను అలరించడమే కాదు.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది.
Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ పాటకు నేపాలీ అమ్మాయిలు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమదైన స్టైల్లో స్టెప్పులేసి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.