Lok Sabha Elections | 36.73 శాతం మేర పోలింగ్.. లఢక్‌లోనే అత్యధికం
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 36.73 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 36.73 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా లఢక్‌లో 52.02 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్లో 48.41 శాతం, జార్ఖండ్‌లో 41.89 శాతం, బీహార్‌లో 34.62 శాతం, జమ్మూ కశ్మీర్లో 34.79 శాతం, ఒడిశాలో 35.31 శాతం, యూపీలో 39.55 శాతం, మహారాష్ట్రలో 27.78 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

