Virudhunagar | బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
Virudhunagar | తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ (Virudhunagar) జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారం (firecracker factory)లో భారీ పేలుడు (explosion) సంభవించింది.
Virudhunagar | తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విరుదునగర్ (Virudhunagar) జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారం (firecracker factory)లో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
సత్తూరు (Sattur) సమీపంలో ఉన్న బాణాసంచా కర్మాగారంలో శనివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు విరుదునగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
#WATCH | Tamil Nadu: Three people killed, one injured in an explosion at a firecracker factory near Sattur in Virudhunagar district. The injured is being treated at the government hospital: Virudhunagar District Collector pic.twitter.com/N3HCvAEIlZ
— ANI (@ANI) June 29, 2024
Also Read..
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీ కొన్న రెండు కార్లు.. ఏడుగురు మృతి
CM Chandrababu Naidu | తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్: ఏపీ సీఎం చంద్రబాబు
YS Jagan | ఎన్నికల ఫలితాలు చూసి.. హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

