తమిళనాడులోని (Tamil Nadu) విరుధునగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్�