Factory Explosion: బాణాసంచా గోడౌన్లో పేలుడు.. నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
Factory Explosion: బాణాసంచా ఫ్యాక్టరీ గోడౌన్లో పేలుడు సంభవించింది. యూపీలోని ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో ఆ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో ఆరు మంది గాయపడ్డారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీ గోడౌన్లో పేలుడు(Factory Explosion) సంభవించింది. ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో ఆ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో ఆరు మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇళ్లు కూలిపోయింది. ఆ ఇంటి శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిఖోహాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బాణాసంచాను నిలువ చేశారు. అక్కడ ఈ భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని ఓ ఇంటి రూఫ్ కూలిపోయింది. శిథిలాల నుంచి పది మంది బాధితులను తరలించారు. ఆరుగురికి ఆస్పత్రిలో చికిత్స జరుపుతున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆగ్రా రేంజ్ ఐజీ దీపక్ కుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

