తమిళనాడులోని (Tamil Nadu) విరుధునగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
Moscow Blast: మాస్కోలో ఇవాళ అనుమానిత ఐఈడీ పేలుడు ఘటన జరిగింది. ఆ పేలుడు వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ఘటన ఎందుకు జరిగిందన్న దానిపై రష్యా దర్యాప్తు సంస్థ ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వ�
Railway staffer detained | సైనికులతో కూడిన ప్రత్యేక రైలు వెళ్తుండగా రైలు పట్టాల వద్ద డిటోనేటర్లు పేలాయి. వీటిని చోరీ చేసిన రైల్వే సిబ్బంది ఈ సంఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు అతడ్న�
coal mine : ఇరాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు.
Dhamna | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్పూర్ (Nagpur)లోని ధామ్నా (Dhamna)లో గల బాణాసంచా తయారీ కేంద్రంలో (explosives manufacturing factory) గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
Pathankot | పఠాన్కోట్లోని ఆర్మీ స్టేషన్ సమీపంలోని కాలువ ఒడ్డున గురువారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్ధం సుమారు రెండు కిలోమీటర్ల మేర వినపడడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
firecracker | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి (Kaushambhi) జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో (firecracker factory) భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.