Home
Ethanol Company
Ethanol Company
-
"ఫలించిన పోరాటం.. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు"
10 months agoచుట్టూ పచ్చని పొలాల మధ్య.. ఇథనాల్ కంపెనీ చిచ్చు రేపింది. కూత వేటు దూరంలో తుంగభద్ర నదీతీరం సమీపంలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇచ్చిన అనుమతి పెద్ద దుమారమే రేపింది. ఇంద�"Ethanol company | మొక్కలు నాటిన ఇథనాల్ కంపెనీ సిబ్బంది"
1 year agoచిత్తనూర్‌లో ఆగ్రో ఇండస్ట్రీస్, ఆగ్రో ఫార్మ్స్ అధినేత మోహన్ రావు జ్ఞాపకార్థం జూరాల ఇథనాల్ కంపెనీ ఆవరణలో పదివేల మొక్కలను నాటారు."రైతులకు సంకెళ్లు"
1 year agoవారు తీవ్రవాదులు కాదు.. హత్యలు అరాచకాలు చేసిన వ్యక్తులు అసలే కాదు.. సామాన్య బక్క చిక్కిన రైతులు.. వారు ఆరుగాలం శ్రమంచి పంటలు పండిస్తేనే అందరికీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. వారు పస్తులున్నా.. ప్రకృతి సహకరి�"రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన"
1 year agoరాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇథనాల్ ప్యాక్టరీ, రైతుల ఉద్యమాలు వారిపై దాడుల ఘ�"Harish Rao | లగచర్ల నుంచి రాజోలి దాకా.. రైతు చేతులకు సంకెళ్లు.. హరీశ్‌రావు ఫైర్"
1 year agoHarish Rao | రాష్ట్రంలో అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. అలంపూర్ కోర్టులో రాజోలి రైతుల చేతిలకు బేడీలు వేసిన ఘటనపై ఆయన తీవ్రం"KTR | రాజోలి రైతులకు బేడీలు.. సీఎం రేవంత్‌పై మండిపడ్డ కేటీఆర్"
1 year agoKTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�"Jogulamba Gadwal | రాజోలి రైతులకు కూడా సంకెళ్లు.. బేడీలతో కోర్టుకు అన్నదాతలు"
1 year agoJogulamba Gadwal | అన్నదాతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూనే ఉంది. లగచర్ల రైతులకు బేడీలు వేసినట్టే.. రాజోలి రైతులకు కూడా సంకెళ్లు వేశారు. రైతన్నల పట్ల రేవంత్ సర్కార్ క్రూరంగా ప్రవర్తిస్తున్"Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్"
1 year agoJogulamba Gadwal | అక్రమంగా అరెస్టు చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్లను వెంటనే విడుదల చేయాలి అని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ర�"12 మంది రైతులకు బెయిల్"
1 year agoఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది ర�"Pedda Dhanwada | పెద్ద ధన్వాడలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి"
1 year agoPedda Dhanwada | పెద్ద ధన్వాడలో ఇథనల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చిత్తనూర్ ఇత్తనల్ కంపెనీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు."కేస్.. గీస్.. జాన్తానై..?.. ‘ఇథనాల్’ ఆందోళనలో మహిళపై సిబ్బంది దాడి"
1 year agoఈ ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు మరియమ్మ.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ. గ్రామ సమీపంలో ఏర్పాటవుతున్న ఇథనాల్ కంపెనీ వద్దని ధర్నా చేయడానికి వెళ్లగా అక్కడున్న గాయత్ర"అష్టదిగ్బంధం ! పెద్ద ధన్వాడ చుట్టూ మప్టీలో పాలీసులు"
1 year agoపెద్ద ధన్వాడ అష్టదిగ్బంధంలోకి వెళ్లింది. నాలుగు రోజుల కిందట గ్రామ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు గ్రామాలపై ని�"రైతులపై కేసులు దారుణం"
1 year agoఅక్రమ అనుమతులతో చేపట్టిన ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టడం దారుణమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు."ఇథనాల్ కంపెనీ ఎదుట లారీలోళ్ల లొల్లి"
2 years agoమండలంలోని చిత్తనూర్ సమీపంలోని జురాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వద్ద బుధవారం లారీ డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. వారం రోజుల నుంచి లారీల్లో ఉన్న ధాన్యాన్ని కంపెనీ యజమాన్యం అన్లోడ్ చేసుకోవడం లేదని వారు ఆవేద�"ఇథనాల్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలి"
2 years agoపచ్చని గ్రామాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ కంపెనీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు. ఆ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చే�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















