పచ్చటి పొలాలు, పక్కనే తుంగభద్ర నదీతీరాన ప్రశాంతమైన వాతావరణం లో 12 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అయితే ఆ గ్రామాల ప్రజలు, రైతుల కు ఇథనాల్ కంపెనీ ఏర్పాటవుతుందన్న పిడుగులాంటి వార్త
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో మా గ్రా మాల్లో పంట పొలాలు బీడుగా మారే అ వకాశం ఉందని, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చే పడితే రైతన్నలకు వలసలు తప్పవని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడితో రాజోళి మండలానికి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల పై రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చే స్తుందని, పచ్చని భూములను ఎడారులుగా మార్చే ఫ్యాక్టరీ అనుమతులపై అసెంబ్లీలో నిలదీస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజ�
‘ఇథనాల్ కంపెనీ కాలుష్య కారకమని.. పచ్చని పొలాలు సైతం బీళ్లుగా మారే ప్రమాదం ఉన్నదని.. తుంగభద్ర జలాలు, తాగు, సాగునీరు కలుషితమయ్యే ప్రమాదం నెలకొన్నది’.. అం టూ 12 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ 12గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులోని 29 ఎకరాల పంట భూముల్లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ �
మండలంలోని చిత్తనూర్లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో ధ ర్నా కార్యక్రమం నిర్వహించారు.