సమష్టి కృషితో బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సభ సక్సెస్ కావడంతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రా�
సునామీ అంటే ఎట్ల ఉంటదో మనం సముద్రంలో చూశాం.. కానీ, ఇప్పుడు జనసునామీ ఎట్ల ఉంటదో ఎల్కతుర్తిలో చూశాం. చీమలదండులా కదిలిన గులాబీ సైనికులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనజాతరలా కదిలివచ్చారు.
ఓరుగల్లు అంటేనే ఒక చరిత్ర అని, తెలంగాణ ఉద్యమానికి అది పురిటిగడ్డ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో సభా వేదికపై నుంచి ఆయన స్
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవానికి ప్రజలు ఉసిల్ల దండులా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బహిరంగ �
బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రజతోత్సవ మహాసభ నిర్వహణ, జన సమీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్షించారు.
గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరేసి రజతోత్సవ సభకు దండులా కదలాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఎలతుర్తి లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి �
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన గూడెపు హర్షవర్ధన్ రూపొందించిన ‘పోదాం పదరా.. ఓరుగల్లు మహాసభకు’ పాట సీడీని కేటీఆర్ ఆవి�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి గద్దె నెక్కిందని, తొందరలోనే ప్రజలు తగిన బుద్ధిచెప్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వరంగల్లోని 3వ డివిజన్ ఆరెపల్లిలో కాంగ్రెస్, బీజేప�
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గం ఆరెపల్లి గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ పార్టీల నుంచి 180 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలు విషయం బోధపడి తిరిగి ఇంటి పార్టీ బీఆర్ఎస్లో చేరుతున్నారు.
రజతోత్సవ సభ పండుగ వాతావరణంలో జరుగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. సోమవారం ఎల్కతుర్తి సభాప్రాంగణాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆవరణమంతా చదును చేయగా, సభా ప్రాంగణం పూర్తికావచ్చింది.