IAF helicopter | భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్‌ను పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందకు దించినట్లు భారత వాయుసేనకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయ�
Woman dies in Plane | విమానం గాలిలో ఎగురుతుండగా మహిళా ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆ మహిళ అప్పటికే విమానంలో మరణించినట్లు గుర్తించారు.
Indian flyers stuck | లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన అట్లాంటిక్ విమానం టర్కీలోని దియార్బాకిర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సుమారు 200 మందికి పైగా భారతీయ ప్
SpiceJet plane | స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా (AirAsia) విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎయిర్ ఏషియాకు చెందిన విమానం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నది. ఈ క్రమంలో గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తల�
FedEx plane | న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఫెడెక్స్ కార్గో విమానం పక్షిని ఢీకొట్టింది. ఆ వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Shamshabad Airport | ఓ కార్గో విమానంలో గేర్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయడంతో పెద్దప్రమాదం తప్పింది.
Buddha Air Flight | నేపాల్ (Nepal)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad) ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి కోర�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.