Shamshabad Airport | ఓ కార్గో విమానంలో గేర్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయడంతో పెద్దప్రమాదం తప్పింది.
Buddha Air Flight | నేపాల్ (Nepal)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad) ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి కోర�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం (Air India) ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు.
Iraqi Teen Collapses In Plane | ఇరాక్ నుంచి చైనాకు వెళ్తున్న ఇరాకీ యువతి విమానంలో కుప్పకూలింది. ఆ విమానం భారత్‌లో అత్యవసరంగా ల్యాండ్ కాగానే ఆ అమ్మాయి మరణించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
RAT in flight | ఒక చిన్న ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ నార్వేలో అదే జరిగింది. చిట్టెలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Army helicopter | నల్లగొండ(Nallagonda) జిల్లాలోఆర్మీ హెలికాప్టర్(Army helicopter) అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing అవడం స్థానికంగా కలకలం రేపింది. చిట్యాల పట్టణ శివారులోని వనిపాకల గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హె�
ALH helicopter: అరేబియా సముద్రంలో భారతీయ నౌకాదళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కూలింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారు.
IndiGo flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరిన విమానం.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయి