ఎలిక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఏథర్ ఎనర్జీ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 3.7 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 159 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఢిల్లీ షోరూంలో ఈ స్�
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఓలా స్పీడ్ పెంచింది. ఒకేరోజు ఎనిమిది రకాల స్కూటర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎస్1 బ్రాండ్‌తో విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.79,999 మొదలుకొని రూ.1,69,999 గరిష్ఠ ధరతో లభించనున్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా గ్రూపు తాజాగా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి మూడు మాడళ్లను విడుదల చేసిన సంస్థ..మరో రెండు మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిం�
TVS scooters | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్..మార్కెట్లోకి ఒకేసారి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐక్యూబ్ పోర్ట్‌ఫోలియో వీటిని ప్రవేశపెట్టింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.94,999గా నిర్ణయిం
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే కొనేయండి. లేకపోతే ఈ నెల చివరి నుంచి వీటి ధరలు పెరగనుండటంతో మీ జేబుకు మరిన్ని చిల్లులు పడే అవకాశాలున్నాయి.
ప్రముఖ ఈ-స్కూటర్ల సంస్థ ఒకాయా..కొనుగోలుదారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన అన్ని రకాల స్కూటర్లపై రూ.18 వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఏథర్ ఎనర్జీ శుభవార్తను అందించింది. తన ఎంట్రీలెవల్ 450 ఎస్ మాడల్ ధరను రూ.20 వేల వరకు తగ్గించినట్టు ప్రకటించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న కస్టమర్లను
Ola Electric-Bhavish Aggarwal | తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఏటా కోటి ఈవీ స్కూటర్లు తయారు చేస్తామని సంస్థ కో-ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపా�
Ola Electric Diwali Offers | దీపావళి సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు గరిష్టంగా రూ.26,500 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు.
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు శ్లోకార్త్ దాస్, సౌరబ్ శార్దా కంపెనీ నుంచి వైదొలిగారు.
Ather 450S | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ స్టార్టప్ ఎథేర్.. వచ్చేనెల మూడో తేదీన ఎథేర్ 450ఎస్ ఆవిష్కరించనున్నది. శుక్రవారం నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
ప్రీమి యం ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ చేతక్..హైదరాబాద్ మరో అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. కాచిగూడ వద్ద సిద్ది వినాయక ఆటోమొబైల్స్ ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌ను రాజధాని కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వ�