టీఆర్ఎస్ విన్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్�
టీఆర్ఎస్ విజయం| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
టీఆర్ఎస్ హవా| మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 1, 13, 14 వార్డుల్లో పార్టీ అభ్యర్థు�
ఖమ్మం కార్పొరేషన్| ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
అచ్చంపేట| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 16 వార్డులను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది.
గురుమూర్తి ఘనవిజయం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,30,572 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు.
తిరుపతి ఉప ఎన్నిక| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీని
వైసీపీ ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 94,307
బీజేపీ| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండగా, జనసేనతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ మూడ
Elections results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి.