వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.
నేడే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం 822 నియోజకవర్గాల్లో 2,364 కౌంటింగ్ కేంద్రాలు న్యూఢిల్లీ, మే 1: కరోనా వేళ జరిగిన మినీ ఎన్నికల సమరాంగణం ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయ�