‘తిరుపతి’లో వైసీపీకి 2500 ఓట్ల ఆధిక్యం
ఓట్ల ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికారణంగా తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది. వైసీపీ తరఫుణ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీచేశారు.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నందిగ్రామ్‌లో ఆధిక్యంలోకి వచ్చిన మమతా బెనర్జీ
భవానిపూర్‌లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం
చెన్నై నగరంపై పట్టు నిలుపుకున్న డీఎంకే
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రవి శంకర్
అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే..
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
Read Today's Latest Election-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

