చెన్నై నగరంపై పట్టు నిలుపుకున్న డీఎంకే
DMK grip on Chennai: రాష్ట్రమంతటా తిరిగి పుంజుకోడంతోపాటే చెన్నై నగరంలోనూ డీఎంకే తన పట్టు నిలుపుకున్నది.

చెన్నై: తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చెన్నై నగరంపై డీఎంకే పార్టీకే పట్టు ఎక్కువ. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతున్నది. రాష్ట్రమంతటా తిరిగి పుంజుకోడంతోపాటే చెన్నై నగరంలోనూ డీఎంకే తన పట్టు నిలుపుకున్నది. నగరంలోని మొత్తం 16 సీట్లకుగాను 15 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారని, అధికార అన్నాడీఎంకేకు చెన్నై సిటీలో ఏ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత లేదు.
కాగా, చెన్నై నగరంలో అన్ని పార్టీలు ఉద్దండులను రంగంలోకి దించాయి. డీఎంకే తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నేత ఎజిలాన్ రంగంలో ఉండగా, డీఎంకే నుంచి కుష్బూ, అన్నాడీఎంకే నుంచి డీ జయకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ నటరాజ్ బరిలో నిలిచారు. వీరిలో డీఎంకే తరఫున బరిలో నిలిచిన వారు తప్ప మిగతా అందరూ వెనుకంజలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
‘తిరుపతి’లో 70 వేల ఆధిక్యంలో వైసీపీ
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
టోలిగంజ్‌లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

