కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
IT Raids | జార్ఖండ్‌లోని సంకీర్ణ సర్కార్‌ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
జార్ఖండ్‌లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీచేసింద