Earthquake | సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
Earthquake | అసోంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. డర్రాంగ్ పట్టణంలో ఉదయం 7.54 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది.
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
Earthquake | దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
భూకంపంతో అల్లకల్లోలమైన జపాన్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకొన్నది. టోక్యో విమానాశ్రయంలో మంగళవారం రాత్రి రెండు విమానాలు ఢీకొనటంతో ఒక విమానం అగ్నికి ఆహుతయ్యింది. 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో హక్కై�
Earthquake | జపాన్లో వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత పౌరుల సౌకర్యార్థం జపాన్లోని ఇండియన్ ఎంబసీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ను ప