Earthquake | అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రత
అమెరికాలోని న్యూయార్క్ సిటీ రీజియన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది.
న్యూయార్క్, ఏప్రిల్ 5: అమెరికాలోని న్యూయార్క్ సిటీ రీజియన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని న్యూయార్క్ మేయర్ ప్రతినిధి పేర్కొన్నారు.
న్యూయార్క్‌లో భూకంపాలు సంభవించడం అత్యంత అరుదు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజా యుద్ధంపై భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా, భూకంపం సంభవించడంతో సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

