Home
New York City
New York City
-
"Gurdeep Singh | న్యూయార్క్‌లో భారతీయుడి కాల్చివేత.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా ఘటన"
2 months agoGurdeep Singh : అమెరికాలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అమెరికా, న్యూయార్క్ నగరంలో శుక్రవారం జరిగింది. మృతుడిని గుర్దీప్ సింగ్‌గా గుర్తించారు."Zohran Mamdani | అమెరికాలో భారత సంతతి హవా.. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయం"
12 months agoZohran Mamdani | అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతతి సంతతికి చెందిన వ్యక్తులు, డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు."Raai Laxmi | జాలీగా షికారు.. రాయ్ లక్ష్మి ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?"
1 year agoRaai Laxmi | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ఫాలోవర్లను పెంచుకున్న రాయ్ లక్ష్మి నెట్టింట ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల వర్షం కురుస్తుంది. ఎప్పుడూ నెట్టింట ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ"Siemens CEO: హెలికాప్టర్ ప్రమాదంలో సీఈవో మృతి.. 175 ఏళ్ల సీమెన్స్ కంపెనీలో తీవ్ర విషాదం"
2 years agoSiemens CEO: సీమెన్స్ కంపెనీ సీఈవో ఆగస్టిన్ ఎస్కోబార్.. అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందాడు. ఆ దుర్ఘటనలో ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. సీఈవో మృతితో 175 ఏళ్ల కంపెనీల�"Helicopter Crash: హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ప్రమాదంలో ఆరుగురు మృతి"
2 years agoHelicopter Crash: న్యూయార్క్ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో ఆ హెలికాప్టర్ కూలింది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మృతులను గుర్తించారు. స్పెయిన్లోనీ సీమెన్స్ కంపెనీ సీఈవో ఫ్యామిలీ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయ"న్యూయార్క్‌లో రద్దీ చార్జీలు"
2 years agoట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అమెరికాలో తొలిసారి న్యూయార్క్‌లో రద్దీ చార్జీల పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా ఆ నగరంలో ఎంతో రద్దీగా ఉండే ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, టైమ్స్ స్కేర్, వా�"న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు"
2 years agoన్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటిసారి దీపావళి నాడు అక్కడి స్కూల్స్ అన్నీ సెలవు ప్రకటించాయి. హిందువుల ముఖ్య పండుగ ‘దీపావళి’ పురస్కరించుకొని నవంబర్ 1న నగరంలోని స్కూళ్లన్నింటికీ సెలవు ఇచ్చినట్టు న్యూయార�"Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?"
2 years agoPriyanka Jawalkar | టాక్సీవాలా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar). 2018లో విజయ్‌దేవరకొండతో కలిసి నటించిన ఈ చిత్రం తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది"Rat Catcher Job | అక్కడ ఎలుకలు పట్టే జాబ్‌కు అక్షరాల రూ.1.2కోట్ల వేతనం..! కానీ, షరతులు వర్తిస్తాయి..!"
2 years agoRat Catcher Job | ఎలుకలతో ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎలుకలు ఎక్కడ ఉన్నా అవి తీవ్రంగా నష్టం కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను కొరికిపడేస్తాయి. పండ్లు, కూరగాయలతో పాటు ధాన్యం నిలువలను సైతం నాశనం చేస్తుంటాయి."Earthquake | అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రత"
3 years agoఅమెరికాలోని న్యూయార్క్ సిటీ రీజియన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది."Social Media | మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా దుష్ప్రభావం .. పొగాకు, గన్కల్చర్లా ప్రమాదకరమని ప్రకటించిన న్యూయార్క్"
3 years agoచాలామంది దైనందిన జీవితాల్లో సోషల్‌మీడియా ఓ భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్), యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధులకు వరకూ అధికంగా వినియోగిస్తున్నారు."New York | అమెరికాకు వలసల చిక్కులు.. న్యూయార్క్‌ను నాశనం చేస్తున్న మానవతా వైఖరి: మేయర్ ఎరిక్ ఆడమ్స్"
3 years agoఅమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంద�"బాల్యానికి బలమైన పునాది"
3 years agoక్రియేటివ్ గెలీలియో అనే ఎడ్యుస్టార్టప్ ద్వారా ప్రాథమిక విద్యలో కొత్త మార్పు తీసుకొచ్చారు ప్రేమా ఝున్ ఝున్ వాలా. అంతేనా, చదువులకు సాంకేతికత జోడించారు. గేమిఫికేషన్ పరిచయం చేశారు."Bebe Rexha | స్టేజీపై పాడుతుండగా పాప్ సింగర్ బెబే రెక్సాపై మొబైల్ విసిరిన అభిమాని.. కంటికి గాయం, ఆస్పత్రికి తరలింపు.. Viral video"
3 years agoBebe Rexha | ప్రముఖ పాప్ గాయని బెబే రెక్సా ప్రదర్శన ఇస్తుండగా ఓ అభిమాని ఆమెపై మొబైల్ ఫోన్ విసిరాడు. ఆ మొబైల్ రెక్సా కన్నుకు తాకడంతో.. ఆమె వెంటనే రెండు చేతులతో గాయం తగిలిన చోట అదిమి పట్టుకుని మోకాళ్లపై కూలబడిం�"New york | కుంగిపోతున్న న్యూయార్క్ నగరం.. ఆకాశహార్మ్యాలే కారణం"
3 years agoఅమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం ఇంద�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















