Raai Laxmi | కన్నడ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న భామల్లో ఒకరు రాయ్ లక్ష్మి. కాంచనమాల కేబుల్ టీవీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ఫాలోవర్లను పెంచుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే.
రాయ్ లక్ష్మి నెట్టింట ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల వర్షం కురుస్తుంది. ఎప్పుడూ నెట్టింట ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ తన ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది. ఈ భామ తాజాగా బార్బీ డాళ్లా మారిపోయి న్యూయార్క్ వీధుల్లో షికారు చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్- గ్రే హుడీ కాస్ట్యూమ్స్‌లో టైమ్స్ స్క్వేర్ వీధుల్లో తిరుగుతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
తాజా స్టైలిష్ మోడ్రన్ లుక్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాయ్ లక్ష్మి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగులో చివరగా Where Is the Venkatalakshmi సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన రాయ్ లక్ష్మి.. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలేమి ప్రకటించలేదు. మరి రాబోయే రోజుల్లో ఏదైనా సినిమా అనౌన్స్ చేస్తుందోమోనని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
Raashi Khanna | పవన్ సినిమాలో రాశీ ఖన్నా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Ravi Teja | ఇది కదా డెడికేషన్ అంటే.. తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్ స్పాట్‌కి..!
War 2 Trailer | ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడంటే.!