Taiwan | భూకంపానికి చెదరని 101 అంతస్థుల భవనం.. కారణం ఇదే..!
Taiwan | తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్థుల భవనం ఆధునిక ఇంజినీరింగ్ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఒకటైన ఈ భవనం తైవాన్ భూకంప తాకిడిని తట్టుకొని నిలబడటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
Taiwan | తైపీ, ఏప్రిల్ 4: తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్థుల భవనం ఆధునిక ఇంజినీరింగ్ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఒకటైన ఈ భవనం తైవాన్ భూకంప తాకిడిని తట్టుకొని నిలబడటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రెండు రోజుల క్రితం తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.4 నమోదైంది.
దీని తీవ్రతకు పలు నగరాల్లోని భారీ భవనాల పునాదులు కదలిపోయాయి. అయితే తైపీ 101 అంతస్థుల భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వినూత్నమైన ఇంజినీరింగ్ నిర్మాణ శైలి ఈ భవనాన్ని భూకంపం నుంచి బయటపడేసిందని నిపుణులు చెబుతున్నారు. ట్యూన్డ్ మాస్ డంపర్‌గా పిలువబడే ఒక భారీ ఉక్కు గోళాన్ని 87-92 అంతస్తుల మధ్య ఏర్పాటుచేశారు. భూకంపం నుంచి వెలువడే ప్రకంపల ప్రభావాన్ని నిర్వీర్యం చేయటంలో ఈ ఉక్కుగోళం సక్సెస్ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

