Taiwan | తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్థుల భవనం ఆధునిక ఇంజినీరింగ్ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఒకటైన ఈ భవనం తైవాన్ భూకంప తాకిడిని తట్టుకొని నిలబడటం ఇప్పుడు వా�
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం సంభవించింది. పశ్చిమ ప్రాంతంలోని దోతి జిల్లాలో ఆరుగురు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు. మంగళవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.