ISRO | ఇస్రో బుధవారం పోస్ట్ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశ�
ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టు లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.
చందమామ రావే అని మనమంటున్నా... భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్‌లోని నేషనల్ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్ పరిశోధకులు గుర్తించారు.
చరిత్రలోనే తొలిసారిగా ఓ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానున్నది. ‘ఆస్టరాయిడ్ 2023’ దక్షిణ అమెరికా మీదుగా భూఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
మన భూమికి దగ్గరగా 30 వేల గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు తెలిపారు.
భూమి నుంచి 1.07 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని నాసా వ్యోమనౌక విజయవంతంగా పేల్చేసింది. మంగళవారం తెల్లవారుజాము 4:44 నిమిషాలకు 14 వేల మైళ్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్.. డిమార్ఫస్ గ్రహశకలాన్ని తుత్తుని
ఈ భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో మీకు తెలుసా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? భూమిపై ఎక్కడెక్కడో ఉండే చిన్న చిన్న చీమలను లెక్కించడం అంత సాధ్యమైన పని కాదు కదా! అయితే హాంకాంగ్‌కు చెందిన పరిశోధకులు ఈ భూమిపై ఉన్న చీమ�
మరికొన్ని రోజుల్లోనే భారీ సౌర తుఫాను భూమిని మరోమారు అతలాకుతలం చేస్తుందా? అంటే అవుననే సమాధానం చెప్తున్నారు సైంటిస్టులు. వారంపాటు ప్రశాంతంగా ఉన్న సూర్యుడి మళ్లీ సడెన్‌గా తన వయలెంట్ స్వభావాన్ని చూపించేంద