నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన గడియారాలు కొన్ని నెలలుగా పని చేయడం లేదు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం బంద్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర�
గోదావరిఖని నగరంలో విచ్చలవిడిగా కేఫ్ ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను కొనసాగిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఇన్ చార్�
పెండింగ్‌లో ఉన్న రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మండిపడ్డారు.
కూరెళ్ల నుండి రాఘవపురం, నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టును హై లెవల్ బ్రిడ్జిగా మార్చాలని డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం క
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘా
మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు అక్కరకు రాకుండా పోయిందని, సరైన మౌలిక సదుపాయాలు లేకుండా, సమస్యల వలయంలో ఉందని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేశ�
‘రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గ్రూప్-1 అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. వివాదాలకు నిలయంగా మారిన టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి.
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి నాయక్, మల్లం మహేశ్ అన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లను అరికట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ని
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలలోపే నోటిఫికేషన్స్ జారీ చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిం
అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరుద్యోగ యువత చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమంపై రాష్ట�
Job calendar | నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధo సైదులు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. రేపటి సెక్రటేర