ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం నుంచి దసరా పండుగ సెలవులను ప్రకటించింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం ఇంటి బాట పట్టారు. పెట్టె సర్దుకొని సొంతూళ్లకు పయణమయ్యారు.
Dasara Holidays | ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు.
Dussehra Holidays | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.
నాగిరెడ్డిపేటలోని వసతిగృహంలో అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయంతో రోదిస్తూ బయటికి వచ్చారు. అసలేం జరిగిందంటే.. దసరా పండుగకు హాస్టల్కు సెలవులు ఇవ్వడంతో విద్�
విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవుల మజా ముగింపు దశకు చేరుకున్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. ఈ కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించ�
దసరా సెలవులు వచ్చాయి.. ఊర్లు, విహారయాత్రలు, బంధువుల ఇండ్లకు కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి.. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళం పగులకొట్టి చోరీకి పాల్పడే అవకాశం ఉంటుంది.
దసరా! జగన్మాతను కొలిచే వారికి... పది రోజులపాటు తనివితీరా చేసుకునే పండుగ. ఆస్తికులకు రకరకాల సంప్రదాయాలను గుర్తుచేసే వేడుక. దసరా ఒక్కరోజులో ముగిసేదీ కాదు, ఒకేతీరున జరిగేదీ కాదు. బతుకునే ఓ దేవతగా భావించే అరుద�
దసరా సెలవులు వస్తున్నాయంటేనే మా సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. మూడు నెలల పరీక్షలు ముగిశాయంటే.. మా ఆనందాల గది తాళం తీశామన్నట్టే! అప్పటికే మా స్నేహితులు “మేము రేపు మా అమ్మమ్మగారింటికి పోతున్నం!” అనో.. “�
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్) ఉన్నతాధికారులు పండుగ మురిపెం లేకుండా చేస్తున్నారని సొసైటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. దీంతో మంగళవారం బస్సులు, బస్టాండ్లు కిక్కిరిశాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి విద్యా సంస్ధలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 14వరకు సెలవులు రావడంతో విద్యార్థుల సంతోషానికి అవధుల్లేవు. హాస్టళ్లలో ఉండే పిల్లలు మంగళవార�
Dussehra Holidays | దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార�
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24న ఆప్షనల్ హాలిడే బదులు సాధారణ సెలవుగా మార్పు చేసింది.