Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 40,998 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 3167 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Dubbaka, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Dubbaka, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Dubbaka,
జగిత్యాల నియోజకవర్గం జైకొట్టింది.. దుబ్బాక దండుకట్టింది.. ఖానాపూర్ జనం హోరెత్తగా, వేములవాడ నీరాజనం పట్టింది. మొత్తంగా ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధును కాంగ్రెస్
CM KCR | ‘ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్న
CM KCR | అసైన్డ్ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజుకుంటదా? అంటూ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావ�
CM KCR | దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. దుబ్బాకలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
Kotha Prabhakar Reddy | రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దుబ్బాక నుంచి గెలుస్తాననే భయంతోనే దాడి జరిగిందని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) అన్నారు. ఆదివారం
కులమతలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సతీమణి మంజులత అన్నారు. మారుమూల తండాలను పంచాయతీలు�
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురై దవాఖానాలో చికిత్స పొం�
పేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. చేగుంట మండలపరిధిలోని ఉల్లి తిమ్మాయిప
బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఏకాదశి మంచి రోజు కావడంతో గురువారం 109 మంది నామినేషన్లు వేశా రు. అభ్యర్థులు ఉదయాన్నే దేవాలయాల్లో పూజలు చేశారు.
బీఆర్ఎస్ దుబ్బా క ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకుడు ఎల్లు రవీందర్‌రెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాక
ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి