బాలాకోట్ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. పుల్వామాకు ప్రతీకార దాడి అన్నారు. ఉగ్రవాదుల పీచమణిచామన్నారు. పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను భస్మ�
Donald Trump | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు.
డాలరేతర కరెన్సీలతో వాణిజ్యం సాగిస్తున్న బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తీవ్రంగా విమర్శించి�
అమెరికా పౌరసత్వం లేని విదేశీ వలసదారులకు జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సుప్రీంకోర్టులో విచార�
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తున్నది.
విదేశీ చిత్ర నిర్మాణాలపై వందశాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వినోద రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు అమెరికా కీలకమైన ఆదాయ వనరుగా
ఏ దేశంలోనైనా విశ్వవిద్యాలయాలు రాజకీయ దిక్సూచిలా పనిచేస్తాయి. విద్యార్థుల ఆందోళనలు రాజకీయ గతిని మార్చిన సందర్భాలూ చరిత్రలో మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రపంచ చరిత్రనే మార్చిన రష్యన్ విప్లవమైనా, అమె�
అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు దాటిపోయింది. అమెరికా జనాభాలో ఇది సుమారు ఒకటిన్నర శాతం. చేసే పని పట్ల క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఈ పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు.