మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ �
Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడ�
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట మండలం దేవులానాయక్తండాల�
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
బయట ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో బయటకు వెళ్తే డీహైడ్రేట్ అవడం ఖాయం. ఎండపూట బయటకు వెళ్లాలనుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు �
గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త సాంకేతికతకు రూపకల్పన చేసింది. మేఘదూత్గా పిలిచే ఈ వా
“తక్కెడు బంగారం ఇచ్చిన తడ్కపల్లికి పిల్లనివ్వను.. అనే సంప్రదాయం అప్పట్లో ఉండే”.. సిద్దిపేట నియోజకవర్గంలో పిల్లనివ్వాలంటే ఈ సామెత విరివిగా ప్రాచుర్యంలో ఉండే. ఇదే సామెతను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పు�
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
పేదోడి ఫ్రిజ్‌లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్‌లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం
ఓట్ల కోసం కాకుండా భావితరాల భవిష్యత్ కోసం సాగు, తాగునీటి కొరత లేకుండా చేయడమే తన ప్రయత్నమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
తాగునీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. అందులో ఎండాకాలం వచ్చిందంటే చాలు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కెది. మండల ప్రజలు కేవలం బోరు, బావుల నీటి పైనే ఆధారపడి గొంతులు తడుపుకునేవారు. వర్�