Home
Dragon Movie
Dragon Movie
-
"NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్"
1 day ago‘జైలర్' ఫ్రాంఛైజీతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో అగ్ర హీరో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలొస్తున్నాయి."పూనకాలు తెప్పించే యాక్షన్?"
2 weeks agoటాలీవుడ్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఎన్టీఆర్ ‘డ్రాగన్' ముందు వరుసలో ఉంటుంది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్�"ఇక యాక్షన్ మోడ్‌లోకి.."
4 weeks agoఅగ్ర హీరో ఎన్టీఆర్‌కు గాయం కారణంగా ఆయన తాజా చిత్రం ‘డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ ఆరు వారాల విశ్రాంతిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన దాదాపుగా కోలుకు�"డ్రాగన్ డేట్ మారదు"
1 month ago‘డ్రాగన్' షూటింగ్లో ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఆగస్ట్‌లో ఆయనకు సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం తారక్ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. దాంతో ‘డ్రాగన్' సినిమా అనుకున్న డేట్‌కి విడుదల కావడం కష్�"ఎన్టీఆర్‌కు గాయం"
3 months agoఅగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌కు గాయమైంది. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది . డాక్టర్ జె. మధుసూదన్ రావు, ఆర్. ఏ. పూర్ణ చంద్ర తేజస్వి నేతృత్వంలోని డాక్టర్ల"ఆ క్రూరత్వం తెలిస్తే ఆశ్చర్యపోతారు"
4 months agoఎన్టీఆర్ ‘డ్రాగన్' సినిమా షూటింగ్ గప్‌చుప్‌గా జరిగిపోతున్నది. సినిమా షూటింగ్ ప్రారంభంలో ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా ‘డ్రాగన్' నిలుస్తుందని సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచారు దర్శకుడు"శ్రీలంకలో పోరాటాలు?"
4 months agoఅగ్ర హీరో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కి చ�"ఏడు రోజులు మాత్రమే.."
5 months agoఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) సినిమా అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస�"డ్రాగన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?"
6 months agoఒకప్పుడు బాలీవుడ్లో నటించడం సౌత్ హీరోయిన్లకు డ్రీమ్‌గా ఉండేది. అయితే.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించడం బాలీవుడ్ హీరోయిన్లకు డ్రీమ్‌గా మారింది. ‘ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్"డ్రాగన్‌ని ఢీ కొట్టేది తనేనా?!"
6 months agoఅగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘డ్రాగన్' (వర్కింగ్ టైటిల్)పై ఆడియన్స్‌లో అంచనాలు మామూలుగా లేవు. ఆలస్యం అవుతున్నకొద్దీ అవి అంతక�"రూమర్స్‌కు చెక్!"
6 months agoఎన్టీఆర్ తాజా చిత్రం ‘డ్రాగన్' షూటింగ్ నిలిచిపోయిందని, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో మేకర్స్‌కు సృజనాత్మక విభేదాలు తలెత్తాయని సోషల్‌మీడియాలో వస్తున్న రూమర్స్‌పై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స"ఎగురుతున్న విమానంలో యాక్షన్?"
7 months agoదేశంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రాల్లో ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ కలయికలో రూపొందుతున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాపై వినిపిస్తున"అందుకే మాడలింగ్ వదిలేశా"
8 months agoమాడల్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అస్సాం బ్యూటీ కాయాదు లోహర్. ‘డ్రాగన్' సినిమాతో ఒక్కసారిగా సెన్సెషన్ సృష్టించిన కాయాదు.. ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వర�"వంద మందితో భారీ పోరాటం"
9 months agoప్రశాంత్ నీల్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్నారు ఎన్టీఆర్. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్. ఈ షెడ్యూల్ కో�"ఆ వార్తలను నమ్మొద్దు!"
12 months agoఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అత్తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















