తారక్ కోసం పంథా మార్చిన నీల్?
ప్రశాంత్‌నీల్ ‘కేజీఎఫ్' ఫ్రాంచైజీ, సలార్ చిత్రాల్లో యాక్షన్ తప్ప రొమాన్స్ అస్సలు కనిపించదు. అయితే.. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్)లో మాత్రం గత చిత్రాలను మించిన యాక్షన్‌తోపాటు రొమాన్స్‌ని కూడా జత చేశారట. ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్.
ప్రశాంత్‌నీల్ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ, సలార్ చిత్రాల్లో యాక్షన్ తప్ప రొమాన్స్ అస్సలు కనిపించదు. అయితే.. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్)లో మాత్రం గత చిత్రాలను మించిన యాక్షన్‌తోపాటు రొమాన్స్‌ని కూడా జత చేశారట. ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్. ఆయన సినిమాల్లో డ్యాన్సులు లేకుండా కేవలం యాక్షనే అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అందుకే.. తారక్ కోసం తన పంథాను మార్చుకున్నారట ప్రశాంత్‌నీల్. రీసెంట్గా హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఓ పాటను కూడా చిత్రీకరించారట.
ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వస్తుందని, ఈ పాటలోని ఎమోషన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సలహా మేరకు స్క్రిప్ట్‌లో కూడా కీలకమైన మార్పులు జరిగాయట. 1960ల్లో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ 25న సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

