Dragon OTT | ఓటీటీలోకి తమిళ్ బ్లాక్ బస్టర్ డ్రాగన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Dragon on Netflix | ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’.
Dragon on Netflix | ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. తమిళంలో డ్రాగన్ అని విడుదల కాగా.. తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా.. ఏజీఎస్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ కలిసి నిర్మించారు.
అనుపమ పరమేశ్వరన్, కయాడ్ లోహర్ కథానాయికలుగా నటించగా.. కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంతో తెలుగులో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
Some dragons don’t breathe fire, because their comebacks are hotter 😎🧯
Watch Dragon on Netflix, out 21 March in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam #DragonOnNetflix pic.twitter.com/hFGn9tRTia— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

