Rahul Gandhi | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించరాదని పేర్కొన్నారు.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ప్రకటించింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ (PM Modi ) ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల ను�
అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దుండగుల కాల్పుల్లో తన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లిందని చెప్పారు. కాల్పుల శబ్దం వినగానే �
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ విరాళం అందించారు.
ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు.
Elon Musk: ట్రంప్ పార్టీకి మస్క్ సపోర్టు ఇస్తున్నారు. ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సంస్థకు మస్క్ భారీ విరాళం ఇచ్చారు. ఆ విరాళానికి చెందిన పూర్తి డిటేల్స్ ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ (81) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది! తాజాగా గురువారం నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ‘ప్రెసిడెంట్ పుతిన్'గా సంబోధించారు.
Donald Trump : డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశాధ్యక్షుడి హోదాలో తీసుకునే అధికారిక చర్యల నుంచి మాజీ అధ్యక్షులకు రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. రాజ్యాంగ అధికార
అధ్యక్ష స్థానానికి పోటీ పడే అభ్యర్థుల మధ్య వివిధ అంశాలపై బహిరంగ చర్చ జరిపే అమెరికన్ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ గురువారం రాత్రి చర్చకు తలపడ్డారు. ట్రంప్ మంచివాడు కాదని, బైడెన్ బలహీనుడని అమెరికాలో గల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గురువారం రాత్రి తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.
US Presidential Debate: సీఎన్ఎన్ నిర్వహించిన టీవీ డిబేట్లో బైడెన్, ట్రంప్ పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఈసారి కూడా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. తమ పాలనలో �