దాదాపు మూడేండ్ల నుంచి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడబోతున్నదా? అంటే, ‘ఔను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించినట్ట
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా ఐదోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. స్టీల్, అల్యూమినియం దిగుమత�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికాలో అమలులో ఉన్న ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ)ను నిలిపివేయాలని న్యాయ శాఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
Hamas | శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా ఇజ్రాయెలీ బందీలను విడిచిపెట్టాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్�
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హమాస్ రెబెల్స్ (Hamas Rebels) గ్రూప్‌కు డెడ్‌లైన్ విధించారు. గాజా (Gaza) లో హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిని వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు విడుదల చేయాలన�
అక్రమ వలసదారులపై కొరడా ఝళిపించడంలో అమెరికా బాటలో యూకే నడుస్తున్నది. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం జల్లెడ పడుతున్నది. భారతీయ రెస్టారెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి గాలిస్తున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఒకానొక దశలో 50 పైసలు క్షీణించి 88 దరిదాపుల్లోకి దిగజారింది. ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకుతూ 87.95 స్థాయిని చేరింది.
Donald Trump | దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలివుల్లా ఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర విమర్�
Donald Trump | ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు (Steel), అల్యూమినియం (Aluminum) దిగుమతులపై 25 శాతం సుంకాలను (25 Percent Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.