Home
International
Visas Revoked Overnight As Hundreds Of International Students In Us Wake Up To Emails Asking Them To Self Deport
America | అమెరికాకు వ్యతిరేకమైతే తిరిగి వెళ్లిపోండి.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు
అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కష్టాన్ని తెచ్చిపెట్టారు. వారిలో కొందరిపై దేశ బహిష్కరణ పిడుగు వేశారు. పలువురి వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
- వీసాలను రద్దు చేస్తున్నట్టు డీఓఎస్ ఈ-మెయిళ్లు
America | న్యూయార్క్: అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కష్టాన్ని తెచ్చిపెట్టారు. వారిలో కొందరిపై దేశ బహిష్కరణ పిడుగు వేశారు. పలువురి వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారు స్వచ్ఛందంగా అమెరికాను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ వందలాది మందికి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ (డీఓఎస్) నుంచి ఈ-మెయిళ్లు అందాయి.
ఇలా అందుకున్న వారిలో భారతీయులు కూడా ఉన్నట్టు తెలిసింది. వీసాలు రద్దయిన వారు తక్షణం దేశాన్ని విడిచి వెళ్లాలని, లేదంటే తామే బలవంతంగా తరలిస్తామని హెచ్చరించింది. హెచ్చరిక ఈ మెయిళ్లు అందుకున్న వారు తమ దేశాలకు వెళ్లానుకుంటే సీబీపీ హోమ్ యాప్ను వినియోగించుకోవచ్చునని ప్రభుత్వం వారికి సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

