సోషల్ ఖాతాల వివరాలు వెల్లడించాల్సిందే
అక్రమ వలసదారుల అణచివేత విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డుదారులను కూడా వదలడం లేదు. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసం, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలో భాగంగా, అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న పౌరులు త్వరలోనే తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వానికి తెలియజేయవలసి ఉంటుంది.
- అమెరికా గ్రీన్కార్డుదారుల్లో పెరుగుతున్న గుబులు
- ట్రంప్ తాజా ప్రతిపాదనతో ఇబ్బందులు తప్పవని ఆందోళన
వాషింగ్టన్, మార్చి 25 : అక్రమ వలసదారుల అణచివేత విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డుదారులను కూడా వదలడం లేదు. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసం, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలో భాగంగా, అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న పౌరులు త్వరలోనే తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వానికి తెలియజేయవలసి ఉంటుంది. ఇతర దేశాల్లో ఉంటున్న వీసా దరఖాస్తు దారులు ఇప్పటికే తమ సామాజిక మాధ్యమ ఖాతాలను యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)కు తప్పనిసరిగా అప్పగించాలన్న నిబంధన తెచ్చారు. ఇప్పుడు ఆ నిబంధన ప్రస్తుతం గ్రీన్‌కార్డు పౌరులకు కూడా విస్తరించారు. వారు తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను అప్పగించాలి. అయితే ఈ నిబంధన అమలులోకి వస్తే గ్రీన్‌కార్డు కలిగి ఉన్న చాలామందితో పాటు భారత సంతతి వ్యక్తులకు కూడా ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

