నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల (వలసేతర వీసాలు ఎఫ్, ఎం, జే) కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్ల గుర్తింపు, ఆమోదయోగ్యతను నిర్ధారించటంలో న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది.
అక్రమ వలసదారుల అణచివేత విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డుదారులను కూడా వదలడం లేదు. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసం, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే వారికి భవిష్యత్‌లో ఇబ్బంద