న్యూఢిల్లీ : నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల (వలసేతర వీసాలు ఎఫ్, ఎం, జే) కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్ల గుర్తింపు, ఆమోదయోగ్యతను నిర్ధారించటంలో న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది.
అమెరికా చట్టం ప్రకారం, వీసా దరఖాస్తుదారుల అన్ని సోషల్ మీడియా ఖాతాల్లోని గోప్యతా సెట్టింగ్లను ‘పబ్లిక్’కి సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.