Mamata Banerjee | గ్యాస్ కొరతపై మమతా బెనర్జీ నిరసన.. కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్
Mamata Banerjee | దేశంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ కొరతపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు తగినంత గ్యాస్ సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తత గ్యాస్ సంక్షోభానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
కోల్‌కతా: దేశంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ కొరతపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు తగినంత గ్యాస్ సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తత గ్యాస్ సంక్షోభానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం కోల్‌కతాలో గ్యాస్ కొరతపై జరిగిన నిరసనకు మమతా బెనర్జీ నేతృత్వం వహించారు. ‘బెంగాల్ ప్రజల హక్కులు, గౌరవం’ కోసం ఐక్య సమీకరణగా ఈ నిరసన ర్యాలీ జరిగిందని తెలిపారు.
కాగా, ఎల్పీజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం కారణమని మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇంధన అంతరాయాల మధ్య ఆంక్షలు విధించే ముందు వంట గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వల అంశంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. గ్యాస్ కొరత సంక్షోభానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Also Read:
Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్
minors rape girl | 8 ఏళ్ల బాలికపై.. ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారం
Watch: బైక్ రేస్‌లో.. స్కూటీని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్, విద్యార్థి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

