Scott Bessent | హెచ్-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని తెలిపారు.
Donald Trump | హెచ్-1బీ వీసాల (H1B visa) విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా తన స్వరం మార్చారు.
భారత్-అమెరికాల మధ్య కుదిరే కొత్త వాణిజ్య ఒప్పందం సముచితంగా ఉంటుందని, భారత్‌పై తాము విధించిన సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు.
Donald Trump | విదేశాలకు చెందిన విద్యార్థులు అమెరికా (US) లో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టంచేశారు. విదేశీ విద్యార్థులు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదే�
భారతీయ వస్తువులపై భారీ సుంకాలు విధించిన అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఉదారంగా వ్యవహరిస్తూ తక్కువ సుంకాలు విధించిందని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచంలో అందరూ భయపడతారు కానీ, తాను మాత్రం భయపడేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు.
US Shutdown | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (US Shutdown) ప్రకటించిన సరిగ్గా 40 రోజులైంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది.
BBC: ట్రంప్ ప్రసంగాన్ని తమ డాక్యుమెంటరీలో తప్పుగా చూపించారు. ఎడిట్ చేసి ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ప్రజెంట్ చేశారు. దీంతో బీబీసీలోని ఇద్దరు టాప్ ఉద్యోగులు రాజీనామా చేయాల్సి వచ్చింది.
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన ఇప్పుడు అధ్యక్షుడి హోదాలోఅమెరికాలో పర్యటిస్తున్నారు.
ఆకర్షణీయమైన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా మారింది. వీసా స్పాన్సర్షిప్ అవసరమని కంపెనీలు వారిని ఆటోమెటిక్‌గా రిజెక్ట్ చేస్త�
Donald Trump | ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో జరుగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధికారులెవరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తున్నార
వచ్చే సంవత్సరంలో భారత దేశంలో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన గురువారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంతో వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయన్నారు.
MEA | పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలతో భారతదేశ సంబంధాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అణు పరీక్షలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధ