రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో పురోగతి కనిపించకపోతే, చర్చల ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకుంటారని ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియో స్పష్టంచేశారు.
ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులును చొప్పించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కదంతొ
Trump - Meloni | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఇటలీ ప్రధాని మెలోనీ (Giorgia Meloni) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చలు జరిపారు.
ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్.. భారత వృద్ధిరేటు అంచనాలకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ జీడీపీ ప్రగతి 6.4 శాతానికే పరిమితం కావచ్చని గురువారం పేర్కొన్నది. మున�
Time Most Influential People | ప్రపంచ వ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2025ను ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ తాజాగా (Time Most Influential People) విడుదల చేసింది.
అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూల�
బంగారం ధరలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. తొలిసారి దేశీయ మార్కెట్లో తులం రేటు రూ.98,000 మార్కును అధిగమించింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.98,100గా నమోదైంది.
Tariffs | అగ్రరాజ్యం అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం (Tariffs War) తారా స్థాయికి చేరింది. ఇప్పటికే రెండు దేశాలు పోటాపోటీగా టారిఫ్లు విధించుకున్న విషయం తెలిసిందే.
Donald Trump | విద్యా సంవత్సరం మధ్యలో తమను దేశం నుంచి వెళ్లగొడుతూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆకస్మిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా పలు ఫెడరల్ కోర్టులలో పలువురు విదేశీ విద్యార్థులు కేసులు దాఖల�
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తల పట్టుకుంటున్నారు. చైనాతో వాణిజ్య యుద్ధం కొరివితో తల గోక్కున్నట్టవుతున్నది మరి. నువ్వా-నేనా అన్నరీతిలో సాగుతున్న ఈ టారిఫ్ వార్లో.. చివరకు డ్రాగన్దే పైచేయిగా నిలి�